జేజమ్మా.. బరువు తగ్గమ్మా: రాజమౌళి

సైజ్ జీరో సినిమాతో భారీగా బరువు పెరిగి ప్రయోగాత్మక చిత్రం చేసిన అనుష్కకు ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. బాహుబలి క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కావస్తుండడంతో ఇప్పుడు జక్కన తన బాహుబలి 2 లోని అనుష్క నటించే షూటింగ్ కు రంగం సిద్ధం చేశాడట. కానీ సైజ్ జీరో సినిమాలో బాగా బరువు పెరిగిన అనుష్క ఆ బరువు తగ్గించుకోవడానికి విపరీతంగా యోగా, ఎక్సర్ సైజులు చేస్తోంది.. ఎంత డైటింగ్ చేస్తున్నా ఆమె బరువు మాత్రం పాతలా తగ్గలేదు. దీంతో రాజమౌళి బరువు విషయంలో అనుష్కకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
బాహుబలి2 షూటింగ్ పూర్తవుకముందే అంటే మరో 6 వారాల్లో ఖచ్చితంగా బరువు తగ్గాలని అనుష్కకు సూచించారట జక్కన్న. దీంతో ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉంది అనుష్క.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *