
ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ జూలై 6నుంచి అయిదు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా, ఉజ్జెకిస్తాన్, కజికిస్తాన్, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, దశాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మొదటి రెండు రోజుల్లో ఉజ్జెకిస్తాన్, కజెకిస్తాన్ లో పర్యటించి రష్యాలోని యుఫా నగరానికి బయలు దేరుతారు. అక్కడ జరిగే బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటారు.