Breaking News

జూలై 10న పీఎఫ్ సమస్యల పరిష్కారానికి సమావేశం

KarimNagar

కరీంనగర్ : కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని అసంఘటితరంగ కార్మికుల పీఎఫ్ సమస్యల పరిష్కారంతోపాటు యాజమాన్యాలు పీఎఫ్ చెల్లించడంలో ఎదురవుతున్న సమస్యలపై జూలై 10న సమావేశం నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఈపీఎఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 8 వరకు తమ సమస్యలను కరీంనగర్ ఉపప్రాంతీయ కార్యాలయంకు అందే విధంగా దరఖాస్తులను పోస్టులో పంపాలని సూచించింది. వీటిని 10న కరీంనగర్ గాంధీరోడ్ లోని వైశ్యభవన్ ఏర్పాటు చేయనున్న సమావేశంలో పరిష్కరిస్తామని పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *