జూలైలో 25వేల ఉద్యోగాల భర్తీ

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్బంగా సీఎం కేసీఆర్ నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఈ జూలైలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ వివిధ అభివృద్ది పథకాలను వివరించారు.
-రూ. 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలకు త్వరలో శ్రీకారం
-రూ.30 వేల కోట్లతో కాళేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం
-పేదలకు 50వేల డబుల్ బెడ్ రూంల ఇల్లు
-ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్
-జూలై 3 కోట్ల మొక్కలు నాటే హరితహారం
-24 గంటల పాటు నిరంతర విద్యుత్
-రైతులకు 4 వేల కోట్ల రుణమాఫీ
-400కోట్లతో పోలీస్ వ్యవస్థ ఆదునీకరణ
-శాంతి భద్రతల కోసం షీటీం ల ఏర్పాటు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *