జూన్ లో జెరుసలెంకు వైసీపీ నేత జగన్

హైదరాబాద్ : జూన్ మాసంలో వైసీపీ నేత జగన్ ఏసుక్రీస్తు జన్మస్థలమైన జెరుసలెంకు వెళ్లనున్నారు. జెరుసలెంకు వెళ్లేందుకు ఆయన కోర్టులో పెట్టుకున్న పిటీషన్ కు కోర్టు అంగీకరించింది. ఆయన పాస్ పోర్టును తిరిగి అప్పగించేందుకు ఒప్పుకుంది. జగన్ పాస్ పోర్టును ఇచ్చేయాలని సీబీఐని ఆదేశించింది. కాగా పర్యటన అనంతరం పాస్ పోర్టును సరెండర్ చేయాలని కోరింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *