హైదరాబాద్ : ఎండవేడి, వడదెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు ప్రజలకు ఉపశమనం కలిగించేలా రుతుపవనాలు ఈనెలాఖరును దేశంలోకి ప్రవేశించనున్నాయి. ముడురోజుల్లో కేరళను తాకుతాయి. వచ్చే నెల 5 తరువాత తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు చేరుతాయి.