జూన్ నెలఖారు నుంచి విజయవాడ నుంచే పాలన

ap-first-cabinet-meeting-1

విజయవాడ : సీఎం చంద్రబాబు శనివారం  మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. ఏపీ ప్రజలు హైదరాబాద్ నుంచి పాలనను ఒఫ్పకోవడం లేదని నిఘావర్గాలు సమాచారం అందించాయని.. విజయవాడనుంచి 300 కి.మీలు రావాల్సిన ఖర్మ మనకెందుకని అందుకే వచ్చే జూన్ నెలాఖరులోగా మంత్రలందరూ విజయవాడ, గుంటూరులలో క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని, అధికారుల కార్యాలయాలు సిద్దం చేయాలని సూచించారు.

టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ఇంకా హైదరాబాద్ లోనే ఉంటావా చంద్రబాబు అని ప్రశ్నించారని.. మనం విజయవాడ నుంచే పాలన సాగించి ఎవరి మోతాడు లేకుండా పాలన కొనసాగించాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్ణేశం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *