జూనియర్ ఎన్టీఆర్ కు ఫైన్ వేసిన టీ. పోలీసులు

ntr-car-300x218

తెలంగాణ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా వదలలేదు.. నిబంధనల కాడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నిరూపించారు. నిబంధనలు విరుద్దంగా అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ లు వేసుకొని ప్రయాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కారును తెలంగాణ పోలీసులు ఆపారు. హైదరాబాద్ లోని మైత్రీవనం నుంచి సారథి స్టూడియోస్ వెళ్తుండగా జూనియర్ కారును పట్టుకొని రూ.700 పైన్ వేశారు. ఈ సమయంలో ఎన్టీఆర్ కారులోనే ఉన్నారు. చలానా చెల్లించి ఆయన వెళ్లిపోయారు.

కారు అద్దాలకు బ్లాక్ ఫిలింలు పెట్టుకున్నందుకు జూనియర్ కు జరిమానా పడడంతో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. హీరో అని చూడకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం కార్లకు బ్లాక్ స్కీన్ గ్లాస్ లు ఉండడం నిషేధం.. ఆ కార్లను నగరాల్లో అనుమతించరు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *