జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా బోనాల పండుగ

జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో నేడు బోనాల పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డిలు ఈ బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రై ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో యు.గోపాల్‌తో పాటు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

ghmc bonalu new

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *