జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్ :జీహెచ్ఎంసీ ఎన్నికలను పదే పదే వాయిదా వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎన్నికలు నిర్వహించకపోతే ఈసీని ఎన్నికలు నిర్వహించాలని తాము ఆదేశిస్తామని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికలకు 6 నెలల గడువు కోరిన ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. అంత సమయం అవసరం లేదని తేల్చిచెప్పింది. నవంబర్ వరకు టైం ఇవ్వాలని ప్రభుత్వం అడడగా హైకోర్టు సీరియస్ అయ్యింది. దీనిపై ప్రభుత్వం స్పదించకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి తాము లేఖ రాస్తామని తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *