జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరి 2న

ghmc-elections-2016-810x388

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ల ఖారారయ్యాయి.. మేయర్ పదవి ఈసారి బీసీ జనరల్ కు కేటాయించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికలు ఫిబ్రవరి 2న నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఫలితాలను ప్రకటిస్తామన్నారు. రిజర్వేషన్లు ఖారారులో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించినట్టు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *