జీఎస్టీ కోసం రంగంలోకి వెంకయ్య

venkaiah naidu_0_1_0_0_2_1

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెస్తున్న వస్తుసేవల పన్న (జీఎస్టీ) బిల్లుపై చర్చించేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని రంగంలోకి దించారు ప్రధాని మోడీ. వెంకయ్య గురువారం బిల్లు అమోదం చేయించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో సమావేశమయ్యారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తామని వెంకయ్య హామీ ఇచ్చారట.. ఈ విషయమై తమ పార్టీలో చర్చించి అంతర్గతంగా తుది నిర్ణయం తీసుకుంటామని సోనియా, మన్మోహన్ చెప్పారని వెంకయ్య చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *