జింబాబ్వే పై క్లీన్ స్వీప్ చేసిన భారత్

379731-india-vs-zimbabwe-odis-700

జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ జరిగిన మూడో వన్డేలో భారత జట్టు పదివికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట జింబాబ్వే భారత బౌలర్లధాటికి 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బూమ్రా 4 వికెట్లు పడగొట్టాడు..

అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు వికెట్ పడకుండా రాహుల్ 63, ఫజల్ 55 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి ఒంటిచేత్తో విజయాన్నందించారు. దీంతో 3 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసినట్టైంది. రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, స్పిన్నర్ చాహల్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. శనివారం నుంచి జింబాబ్వేతో టీ20 క్రికెట్ జరగనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *