Breaking News

జింబాబ్వేపై భారత్ విజయం

01india

జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత్ ఆ దేశంపై కొంచెం కష్టపడి గెలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్లకు 255 పరుగులు చేసింది. తెలుగు తేజం అంబటిరాయుడు 124 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సువర్ట్ బిన్ని 77 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఒక దశలో గెలుపు వాకిటకు వెళ్లింది. చివరకు బ్యాట్స్ మెన్ వైఫల్యంతో ఓడిపోయింది. జింబాబ్వే 50ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసి ఓడిపోయింది. చిగుంబరా (104) పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *