జింబాబ్వేపై భారత్ ఘన విజయం

ambatirayudureuters1

హరారే: హరారే వన్డేలో భారత్ జింబాబ్వేను చిత్తుచిత్తుగా ఓడించి మరో మ్యాచ్ ఉండగానే సీరిస్ ను 2-0తో గెలుచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 271 పరుగులు చేయగా.. అనంతరం జింబాబ్వే 209 పరుగులకు అలౌట్ అయ్యింది. భారత్ జట్టు ఓపెనర్లు రహానే, మురళీ విజయ్ లు అర్థ సెంచరీలతో రాణించి భారీ స్కోరుకు బాటలు వేశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే బౌలర్ భువనేశ్వర్ ధాటికి కుప్పకూలింది. 49 ఓవర్లలో 209కి ఆలౌట్ అయ్యింది. భువి 4 వికెట్లు తీసి రాణించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *