జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవ సేన

జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవ సేన

కరీంనగర్: కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైన శ్రీదేవ సేన సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆమె కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ డా.ఏ.నాగేంద్ర, జిల్లా రెవిన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, జిల్లా రెవిన్యూ అధికారి చంద్రశేఖర్, జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వర రావు, కలెక్టరేటు ఏవో రవీందర్ తదితరులు నూతన జాయింట్ కలెక్టర్ కు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.

nethu prasad

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *