జానా చెప్పాడు.. వారివల్ల రాలేదని..

HY23-K__JANA_REDDY_1729376f

వరంగల్ : నిన్న కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు బహిరంగ సభలో ఇచ్చిన కౌంటర్ కు తిరిగి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు.. మూకుమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పై శివాలెత్తారు.. మంత్రి పదవికోసం జానారెడ్డి 1992లో తెలంగాణను పావుగా వాడుకున్నారని కేసీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే.. ఈ వ్యాఖ్యలపై జానారెడ్డి ఇవాళ తీవ్రంగా స్పందించారు..

మంత్రి పదవి దక్కలేదనే ఆక్రోశంతోనే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందునుంచి తాను పోరాడుతున్నానని.. కేసీఆర్ లా తాను ప్రచారం చేసుకోలేదు అంతేనన్నారు.. టీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాలేదని.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *