జానారెడ్డి చరిత్ర చెప్పిన కేసీఆర్..

KCR-meets-Minister-Jana-Reddy

‘‘ఆంధ్రాకు చెందిన విజయభాస్కర్ రెడ్డి అప్పట్లో సీఎంగా ఉండేవాడు.. ఆ సమయంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు అయనా.. దీంతో జానారెడ్డి అలిగి తెలంగాణ ఫోరం అని ఓ కొత్త నాటకం మొదలు పెట్టిండు.. నన్ను రమ్మన్నడు..కానీ నీ పదవి పొందడం కోసం కొత్త నాటకం పెట్టినవ్ నేను రాను అన్నా’ అని జానారెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్..

వరంగల్ లో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలు తనపై చేసిన విమర్శలకు ధీటుగా నాటుగా విమర్శలు చేశారు. జానారెడ్డి, జైపాల్ రెడ్డి , బీజేపీ కిషన్ రెడ్డి, టీడీపీ నేతల విమర్శలపై ఉదాహరణలతో ఎండగట్టి వారి దుమ్ము దులిపాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *