జాతీయ సినిమా అవార్డుల ప్రదానం

2015_05_04_01_13_04_19

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 62వ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేశారు. స్థానిక నిర్మాణ్ భవన్ లో లాంఛనంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, భారతీయ సినిమా ప్రముఖులు హాజరయ్యారు..

ఉత్తమ రచనకు గాను ‘సైలెంట్ సినిమా’ పుస్తక రచయిత పసుపులేటి పూర్ణచంద్రరావు, ప్రచురణ కర్త ఎమ్మెస్కో విజయకుమర్ కు రాష్ట్రపతి స్వర్ణకమలం, ప్రశంసపత్రం అందించారు.

తెలుగులో ఉత్తమ సినిమా ‘చందమామా కథలు’ నిర్మాత వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ తరఫున చాణక్య దోనేటి, దర్శకుడు ప్రవీణ్ సత్తారు రాష్ట్రపతి చేతుల మీదుగా చెరొక రజత కమలం, ప్రశంసాపత్రం స్వీకరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *