Breaking News

జాతీయ విపత్తుగా ప్రకటించండి

jayalalitha-writes

చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత చైన్నై వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని మోడీకి లేఖ రాశారు.. వరదలతో అతలాకుతలమైన చైన్నైకి తక్షణ సాయంగా మోడీ కేంద్ర ప్రభుత్వం 900 కోట్లు కేటాయించింది. ఇక చైన్నై వరదల్లో 250 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడిప్పుడే చైన్నై కోలుకుంటోంది. రవాణాతో పాటు ఇతర వ్యవస్థలు మెరుగవుతున్నాయన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *