జాతీయ రహదారులకు గడ్కరీ శంకుస్థాపన

తెలంగాణలోని నాలుగు జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. బుధవారం  ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజారా లో జాతీయ రహదారి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ రహదారుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దేశంలో ఐదు జలమార్గాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణలో గోదావరి పై కూడా డైపోర్టులు నిర్మిస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *