Breaking News

జలదిగ్బంధంలో చైన్నై

Army's flood relief operations in Chennai

చైన్నై : తమిళనాడు రాజధాని చైన్నై జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రోడ్లపై 6 ఆడుగుల నీరు చేరి మనిషి మునిగిపోయేంత వర్షపు నీరు వరదలా పారుతోంది.. రోడ్లు మునిగి, రైల్వే లైన్లు తెగి.. విమానాశ్రయంలో విమానలు మునిగిన దారుణ వర్షభీభత్సం ఇప్పుడు చైన్నైని అతలాకుతలం చేసింది..

ఈ దెబ్బకు విద్యుత్ స్తంభించింది.. ధరలు ఆకాశాన్నంటాయి.. ఒక పాల ప్యాకెట్ ధర 100 రూపాయలు పలుకుతోంది. కూరగాయలు కిలో 100కి చేరాయి..కుంభవృష్టి కురిపించిన వర్షాలకు తమిళనాడు మునిగిపోయింది.. దాదాపు చైన్నైలో 50 సెం.మీ లవర్షంతో నీరు కనపడుతోంది.. ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వం కోరుతోంది. సైన్యం, ఎన్డీఆర్ ఎఫ్ రంగంలోకి సహాయక చర్యలు చేపడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *