జర్మనీలో మనిషిని చంపిన రోబో

1435803483534

జర్మనీలోని వోక్స్ వ్యాగన్ కంపెనీలో రోబో మనిషి చంపేసింది. ఇక్కడ రోబోలు కార్ల తయారీలో మిగిలిపోయిన ముడిపదార్థాలను చిత్తు చేసి బయటకు పంపుతుంటాయి. కాగా అది మరిచిపోయిన ఓ కార్మికుడు రోబో వేస్టేజ్ ఏరియాకు మరిచిపోయి వచ్చాడు. దీంతో దీన్ని గుర్తించని రోబోలు.. వేస్టేజ్ అనుకొని ఆ కార్మికుడిని నలిపివేశాయి. దీంతో తీవ్రగాయాల పాలైన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *