జర్నలిస్ట్ యశ్పాల్ కు ప్రభుత్వ ఉద్యోగం

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణా సాంస్కృతిక సారధిలో మొట్ట మొదటి ఉద్యోగ నియామకాన్ని బషీర్ భాగ్ సాక్షి పత్రిక విలేకరి యశ్పాల్ అందుకున్నారు. యశ్పాల్ జర్నలిస్తుగానే కాకుండా కవిగా, వాగ్గేయకారునిగా అనేక ఏళ్ళుగా సేవలందిస్తున్నారు.

ఉద్యోగ నియామకాన్ని అందుకున్న సందర్బంగా ఈ రోజు బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో ఐ జె యు కార్యదర్శి మాజీద్,Tuwj ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, వర్కాల యాదగిరి, రాజేష్, వెంకట్ రెడ్డి, ప్రెస్ క్లబ్ పాత్రికేయ మిత్ర బృందం యశ్పాల్ ను అభినందించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *