జర్నలిస్ట్ ఏ.కే.యాదవ్ కన్నుమూత

పేదల గొంతుకై పలికి.. పేదల కోసం తపన పడిన ఓ గొంతు ఆగిపోయింది. జనం కోసం నిలిచి జర్నలిస్ట్ ధర్మం నెరవేర్చిన ఓ కలాన్ని మృత్యువు కబళించింది. వేములవాడకు చెందిన జర్నలిస్ట్ ఏ.కే.యాదవ్ అనారోగ్యం మరణించారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతలు నగునూరి శేఖర్, తాడూరికరుణాకర్, అయిలు రమేశ్ తదితరులు కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు టీయూడబ్ల్యూజే అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.

జోహార్లు ఏ.కే.యాదవ్ .. జోహార్లు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *