జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సహయం అందజేసిన సిఎం కెేసిఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  నివాసం ప్రగతి భవన్ లో “జనహితం – జర్నలిస్టులకు ఆపన్న హస్తం” “జర్నలిస్టుల సంక్షేమ నిధి పాత్రికేయుల సన్నిధి” అనే కార్యక్రమంలో జర్నలిస్ట్ కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్  శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు.  చనిపోయిన   జర్నలిస్ట్ కుటుంబాలకు 84 మందికి లక్ష రూపాయల చొప్పున    చెక్కులు పంపిణి అందజేశారు. ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, సమాచార శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ మల్లారెడ్డి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రాజమౌళి, యూనియన్ నాయకులు పల్లె రవి కుమార్, క్రాంతి కుమార్, మారుతి సాగర్, బట్టు అమిత్, శివాజీ, ఎర్ర యాకయ్య, గుప్త, తదితరులు పాల్గొన్నారు.

journalist la kutumbaniki chek pampina chesina cm kcr

About The Author

Related posts