Breaking News

జర్నలిస్టుల కార్డులు ఇంకెప్పుడిస్తారు?

12

తెలంగాణ లో జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు అందించాలని ఈరోజు సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు.. ఎన్నికల కోడ్ అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని.. రాష్ట్రం ఏర్పడి సంవత్సరన్నర కావస్తున్నా ఎందుకు జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వడం లేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వినతిపత్రం ఇచ్చిన వారిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) , టీయూడబ్ల్యూజే నేతలు నగునూరి శేఖర్, విరాహత్ అలీ తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *