జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు

vanaparthi

వనపర్తి : టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో వనపర్తిలో డివిజన్ స్థాయి జర్నలిస్టుల క్రీడోత్సవాలు నిర్వహించారు. జిల్లా జర్నలిస్ట్ నాయకులకు, జర్నలిస్ట్ క్రీడాకారులు కలిసి ఆడిన ఈ ఆటల్లో విజేతలకు ముఖ్య అతిథి టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ బహుమతి ప్రధానం చేశారు.. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షలు జి.శ్రీనివాస్,  రాష్ట్ర కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేశ్, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *