Breaking News

జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఏ మేలు జరగలేదు..

tollywood-gallery-fellclation-to-allam-narayana-by-tfja-1024x630

హైదరాబాద్, ప్రతినిధి : ఉద్యోగులు, నిరుద్యోగులు జర్నలిస్టులందరం కలిసి పోరాడం.. కొత్త రాష్ట్రం ఏర్పడితే అన్ని సమకూరుతాయనుకున్నం.. కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఇంతవరకు ఏమేలు జరగలేదని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ డైరీ ఆవిష్యరణలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు జర్నలిస్టులకు హెల్త్ అక్రిడేషన్ కార్డులు అందలేదని ఆవేదన వ్యక్త చేశారు. ఉద్యోగులకు కూడా మేలు జరగలేదన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *