Breaking News

జర్నలిస్టునంటూ కిలాడీ లేడీ సెటిల్ మెంట్లు..

045

హైదరాబాద్ లో వసంత అనే మహిళ మీడియా ముసుగులో సెటిల్ మెంట్లకు పాల్పడింది. వసంత ఎంటర్ ప్రైసెస్, ఫైనాన్స్ కేర్ సెంటర్, జర్నలిస్టులు అంటూ రకరకాల ఐడీ కార్డులు సృష్టించి జనాల్ని బురిడీ కొట్టింది పైరవీలు, సెటిల్ మెంట్లతో భారీ వసూళ్ల కు పాల్పడింది.. ఈమె బారిన పడి మోసపోయిన మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో వసంత బాగోతం బయటపడింది..

సెటిల్ మెంట్లు పేరుతో మహిళా దర్పాబ్ అసిస్టెంట్ ఎడిటర్ ను అంటూ మహిళ బెదిరింపులకు పాల్పడింది. ఉప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకొని విచారించడంతో మహిళ మోసం వెలుగుచూసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *