Breaking News

జయ ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళ సినీ ప్రముఖులు

rajinikanth-and-cm-jayalalitha-at-100-years-of-indian-cinema-189

చైన్నై : తమిళనాడు సీఎం గా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన జయలలితకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ కదిలివచ్చింది. తమిళ సూపర్ స్టార్ రజనీ, సంగీత దర్శకుడు ఇళయరాజా, హీరో శరత్ కుమార్ ,శ్రీనివాసన్ చాలా మంది కోలీవుడ్ దర్శకులు, హీరోలు, నిర్మాతలు అమ్మ ప్రమాణ స్వీకారానికి హాజరై మద్దతుగా నిలిచారు.

స్వతహాగా జయలలిత హీరోయిన్ నుంచి సీఎం కావడం.. కళాకారినిగా గుర్తింపు పొందడంతో ఆమెకు తమిళ సినీ పరిశ్రమ మద్దతు తెలిపింది. ఎక్కడికి వెళ్లని రజనీకాంత్ సైతం జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *