జయశంకర్ సార్ కు ఈటల నివాళి Posted by Politicalfactory Date: August 7, 2015 10:10 am in: News, Political News, Regional News Leave a comment 766 Views తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో నివాళులర్పించారు. ఆయన తో పాటు ఎమ్మెల్యే గంగుల , జడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.