జయలలిత పోస్టర్లపై వివాదం

బాహుబలిలో రాజమాత రమ్యక్రిష్ణ నదిలో మునిగిపోతూ పిల్లాడిని పైకి లేపుతుంది గుర్తుందా..? ఇప్పుడు తమిళనాడు వరదల్లో సీఎం జయలలిత పై అభిమానులు ఆమెను అలానే చేస్తుందటూ కటౌట్లు పెట్టారు.

ఓ పక్క సాయం అందక బాధితులు ఆకలితో అలమటిస్తుంటే జయలలిత బాహుబలి గెటప్ పోస్టర్లు తమిళనాట దర్శనమివ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *