జయలలిత పోటీ చేస్తున్న ఆర్కే నగర్ లో నేడు పోలింగ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకిన జయలలిత చైన్నైలోని ఆర్కేనగర్ నుంచి బరిలో నిలిచారు. నేడు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

సీఎం జయలలితతో పాటు 28 మంది ఈ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఈ పోరులో జయలలితకు సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్ కు మధ్యనే ఎక్కువగా పోటీ నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *