జయలలిత కోసం శిలువ వేయించుకున్న అభిమాని

చైన్నై, ప్రతినిధి : అక్రమాస్తుల కేసులో హైకోర్టులో దోషిగా తేలి జైలు శిక్ష పడడంతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆ పదవి వదులుకోవడం తెలిసిందే.. కాగా మళ్లీ  జయలలిత మళ్లీ సీఎం కావాలని ఓ ఏఐడీఎంకే పార్టీకి చెందిన కార్యకర్త షిహాన్ హుస్సేన్ ఏసుక్రీస్తులా శిలువ వేయించుకున్నాడు. కరాటే మాస్టర్ అయిన హుస్సేన్ జయలలితకు వీరాభిమాని ఆమె సీఎం కావాలని ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. అందుకే శిలువేసుకున్నారు. అంతేకాదు.. ఏసులానే శిలువపై ఆరు అంగుళాల మేకులని అరచేతులు , పాదాలకు కొట్టుకొని వేలాడదీసుకున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *