జయలలిత కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 7 కోట్లు

0111

చైన్నై : జయలలిత అరెస్ట్ , జైలు పాలయ్యినప్పుడు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అధికార అన్నాడీఎంకే రూ.7 కోట్ల సాయాన్ని బాధిత కుటుంబాలకు శనివారం అందజేసింది. ఓక్కో కుటుంబానికి 10లక్షల చొప్పున అందరి కుటుంబాలకు విడుదల చేసింది. జయలలిత బెయిల్ పై విడుదలై.. తదనంతరం కోర్టులో కేసు కొట్టివేయడంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *