జమ్మూ కాశ్మీర్ సీఎం కన్నుమూత

mufti-mohammed-sayeed-mufti-sayeed_650x460_71425151207

జమ్ము కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహమూద్ సయీద్ గురువారం తుదిశ్వాస విడిచాడు.. కొద్దిరోజులు మెడవాపు, జ్వరంతో ఉపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న పరిస్థితి విషమించి ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు.. డిసెంబర్ 24నుంచి ఆయన ఢిల్లీలో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

సయీద్ గత మార్చి నెలలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జమ్మూ కాశ్మీర్ లో మెజార్టీ సీట్లు సాధించడంలో సయీద్ నేతృత్వంలో పీఢీఎఫ్ కీలక పాత్ర పోషించింది. గెలిచి అక్కడ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ సీఎం గా ప్రస్తుతం సయీద్ కొనసాగుతూ చనిపోవడం ప్రభుత్వంలో శోకాన్ని మిగిల్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *