జబ్బు చేసిందట.. ప్రకాష్ రాజ్ చికిత్స చేస్తాడట..

నటుడు ప్రకాష్ రాజ్ దత్త త తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.. ఆ గ్రామంలో జ్వరాలు ప్రబలడంతో ప్రకాష్ రాజ్ స్పందించారు. స్థానిక హైదరాబాద్ లోని సన్ షైన్ ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. వారిని ఒప్పంచి గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు.

ఈ విషయాలను ట్విట్టర్లో వెల్లడించిన ప్రకాష్ రాజ్ గ్రామంలో త్వరలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు సేవ చేస్తానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *