జబర్దస్త్ వేణు అరెస్ట్

హైదరాబాద్, ప్రతినిధి : ఓ కులాన్ని అవమానించారంటూ పెట్టిన కేసులో జబర్దస్త్ కమెడియన్ , హాస్యనటుడు వేణును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఓ కులాన్ని అవమానించారంటూ గతలో వేణుపై కేసునమోదైంది.

ఇటీవల ఓ కులసంఘం సభ్యులు కూడా తమ సంఘానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వేణుపై ఫిల్మ్ నగర్ లో దాడికి దిగారు. దీనిపై దుమారం రేగింది. తాజా ఇఫ్పుడు ఇదే కేసులో వేణు అరెస్ట్ కావడం గమనార్హం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *