Breaking News

జబర్దస్త్ చంటిగాడి బ్రహ్మచర్యం వీడింది..

chanti

జబర్దస్త్ కామెడియన్ చలాకీ చంటీ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు.. పెళ్లి కాని ప్రసాద్ అంటూ తోటి కామెడియన్స్ ఓ రేంజ్ లో చంటి ఆడుకునేవారు. చంటీ కి ఏజ్ వస్తోంది పోతోంది అని స్వయంగా జబర్దస్త్ జడ్జి నాగబాబు సరదాగా అనేవారు.. పెళ్లి కాదు అంటూ ఎలిజబుల్ బ్యాచ్ లర్ కీర్తిని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న చంటి ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు..

chanti2

చంటి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. అంతేకాదు తన అకౌంట్ లో తన నిశ్చితార్థం ఫొటోలను కూడా పెట్టారు. స్నేహితులు, బంధువుల సమక్షంలో బుధవారం నిశ్చితార్థం జరిగింది. దీనికి జబర్దస్త్ కామెడియన్స్ హాజరయ్యారు.  ఈ సందర్బంగా కాబోయే భార్యతో ఉన్న ఫొటోలను అందరికీ చూపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *