Breaking News

జపాన్ లో చంద్రబాబు విస్తృత పర్యటన

download

జపాన్ : ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటనలో విస్తృతంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. మూడోరోజు ఆక్ష్న జపాన్ లోని టోక్యో నగరాన్ని సందర్శించారు. షింబషీ నుంచి షింటోయెసు స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు.

హోండా, తోషిబా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జేజేసీ చైర్మన్, ఇతర కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *