Breaking News

జనవరి 31వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు గడువు

GHMC_3_0_1_0_0

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై హైకోర్టు అంగీకరించింది. జనవరి 31 వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు గడువు పెంచాలన్న కోరికకు కోర్టు అంగీకరించింది.

గతంలో డిసెంబర్ 15లోపు నిర్వహించాలని హైకోర్టు సూచించగా.. ఆ లోగా ఎన్నికలు కష్టమని, జనవరి31లోపు గడువు ఇవ్వాలని టీ ప్రభుత్వం కోరింది. నకిలీ ఓట్లు, ఆధార్ అనుసంధానం చేయాలని విన్నవించింది దీనికి కోర్టు అంగీకరించి గడువును జనవరి 31కి పెంచింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *