Breaking News

జనవరి 26పై ఉగ్రవాదుల గురి

Mumbai_Airport_Threat

ఢిల్లీ , ప్రతినిధి: రిపబ్లిక్‌ డే రోజు ఒబామా పర్యటన సందర్భంగా ఉగ్రవాద దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్‌ హెచ్చరిస్తోంది. వాటిని నిజం చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో ఐఎస్‌ఎఐస్‌ లేఖ ఒకటి దొరికింది. టాయిలెట్‌లో అంటించిన ఆ లేఖలో.. తాము జనవరి 26న దాడులు చేస్తామని స్పష్టమైన హెచ్చరికను ఉగ్రవాదులు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *