జనవరి నుంచి పేదలందరికీ కళ్యాణలక్ష్మీ

కళ్యాణ లక్ష్మీ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ పథకం చాలా చాలా హిట్ అయ్యింది. దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్శించింది. ఆ పథకమే ఓరుగల్లులో ఓట్ల వర్షం కురిపించింది..

ఇప్పటివరకు ఈ పథకంలో భాగంగా.. దళిత, గిరిజన యువతకు ప్రభుత్వం 51వేల రూపాయాలను అందజేస్తోంది.. ఇక వచ్చే జనవరి నుంచి ఈ పథకాన్ని తెలంగాణలోని దళిత, గిరిజనులతో పాటు బీసీలు, ఓసీల్లోని పేదలందరికీ వర్తింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను గ్రామీణ పేదలు 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయపరిమితి మించరాదని పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *