Breaking News

జనవరిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly(1)

వరంగల్ : జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి నెల వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ సిరికొండ మదుసూదనాచారి తెలిపారు. వరంగల్ జిల్లా చిట్యాలలో విలేకరులతో మాట్లాడిన ఆయన కరువుపై సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు..

పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అంశం తన పరిధిలో ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నియోజకవర్గంలో 15 గంటలు కష్టపడుతున్నానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *