జనంలో కలిసి.. జనంతో మెలిగి..

ktr

సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. స్థానికుల సమస్యలపై వారితో కలిసి మెలిసిపోయి సమస్యలను ఒప్పిగ్గా విని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ తమ గ్రామాల్లోని రోడ్లు, డ్రైనేజీలు ,ఇతర అవసరాలు, ఇళ్లు, కల్యాణలక్ష్మీ సహా తమ వినతిపత్రాలను కేటీఆర్ కు అందజేశారు. ఆయన సమస్యలు తెలుసుకొని అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక సమస్యలు తెలుసుకుంటున్న కేటీఆర్ వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *