జతకలిసే ఫస్ట్ లుక్ విడుదల

యాంకర్ ఓంకార్ తమ్ముడు హీరోగా పరిచయమవుతున్న చిత్రం జతకలిసే.. ఈ మూవీ డిసెంబర్ 25న విడుదల చేసేందుకు వారాహి చలన చిత్రం ప్రయత్నాలు చేస్తోంది.. నరేశ్ రావూరి నిర్మాతగా రాకేష్ శశి దర్శకత్వంలో చిత్రాన్ని తీస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *