Breaking News

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ గెలుపు

medakresults2

హైదరాబాద్ : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. రంగారెడ్డి జిల్లా నవాబుపేట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డి పై 699 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శంషాబాద్ ఎంపీటీపీ-2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేష్మా సుల్తానా 17 ఓట్ల తేడాతో గెలుపొందారు.

మహబూబ్ నగర్ దేవకొండ మండలంలోని గురకొండ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మమ్మ విజయం సాధించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *