
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఏసీబీ న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. స్టీఫెన్ సన్ కూతురు జెస్సిక, ఇంటియాజమాని మార్క్ టేలర్ కూడా జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు.
ఆయన రేవంత్ ప్రలోభ పెట్టింది.. చంద్రబాబు ఫోన్ చేసింది పూసగుచ్చినట్టు చెప్పినట్టు సమాచారం.