జగిత్యాల పాలకవర్గ సమావేశం

జగిత్యాల మున్సిపల్ పాలక వర్గ సమావేశం గురువారం జగిత్యాలలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవిత హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పాటుపడలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్, సబ్ కలెక్టర్ కృష్ణభాస్కర్, జగిత్యాల చైర్ పర్సన్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *